IND vs PAK: హాకీ ప్రపంచకప్‌లో నేడు హైవోల్టేజ్ సమరం.. పాకిస్తాన్‌తో తాడోపేడో తేల్చుకోనున్న భారత్! | క్రీడా వార్తలు | ACTPnews

భారత్ వర్సెస్ పాకిస్తాన్


Last Updated:

IND vs PAK: క్రీడా ప్రపంచంలో ఆట ఏదైనా.. భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే పోరు సృష్టించే ఉత్కంఠ, హైప్ వేరే స్థాయిలో ఉంటుంది.

భారత్ వర్సెస్ పాకిస్తాన్
భారత్ వర్సెస్ పాకిస్తాన్

మైదానంలో ఈ రెండు చిరకాల ప్రత్యర్థులు తలపడుతున్నారంటే క్రీడాభిమానుల దృష్టి మొత్తం ఆ మ్యాచ్‌పైనే కేంద్రీకృతమవుతుంది. తాజాగా పురుషుల హాకీ ప్రపంచకప్‌లో అలాంటి హైవోల్టేజ్ సమరానికి రంగం సిద్ధమైంది. నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టెల్వీన్ వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నీలో పూల్-డి నుంచి తదుపరి నాకౌట్ దశకు చేరుకోవడమే లక్ష్యంగా బుధవారం పాకిస్థాన్‌తో భారత జట్టు తలపడనుంది. హర్మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వంలోని టీమిండియాకు ఈ మ్యాచ్ అత్యంత కీలకం కానుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports