Last Updated:
Independence Day: ఎర్రకోటపై 80వ స్వాతంత్ర్య దినోత్సవంలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఒక 6 అంశాలను తొలిసారిగా నిర్వహించబోతున్నారు. అవేంటో తెలుసుకుందాం.
ఆగస్టు 15, 2026.. భారత్ 80వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటోంది. ఎర్రకోట ప్రాకారాల నుంచి ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కానీ ఈసారి ఈ వేడుకలు సాధారణమైనవి కావు. తొలిసారిగా ఇక్కడ వందేమాతరాన్ని ఆలపించబోతున్నారు. మరో 5 ముఖ్యమైన ‘తొలిసారి’ మార్పులు ఉన్నాయి. ఏమిటవి?














