Jailer 2 Movie: 'జైలర్-2' మూవీ నుంచి 'బిందాస్' సాంగ్.. తెలుగు లిరిక్స్ మాములుగా లేవుగా! | ACTPnews

Jailer 2 Movie: 'జైలర్-2' మూవీ నుంచి 'బిందాస్' సాంగ్.. తెలుగు లిరిక్స్ మాములుగా లేవుగా!



సూపర్ స్టార్ రజనీకాంత్‌ హీరోగా, నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్‌ అవైటెడ్‌ మూవీ ‘జైలర్‌ 2’. బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘జైలర్‌’కు సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ‘బిందాస్‌..’ అంటూ సాగే స్పెషల్‌ సాంగ్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. రీసెంట్‌గా తమిళ్ వెర్షన్ రిలీజ్ చేయగా.. తాజాగా తెలుగు వెర్షన్‌ను రిలీజ్ చేశారు. నోరా ఫతేహి తన ఎనర్జిటిక్‌ డ్యాన్స్‌తో పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జానీ మాస్టర్‌ కొరియోగ్రఫీ అందించిన ఈ పాటకు అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం సమకూర్చారు. అదిరిపోయే బీట్స్‌, నోరా ఫతేహి హుషారైన స్టెప్పులతో ‘బిందాస్‌..’ సాంగ్‌ విడుదలైన వెంటనే సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed