IPL 2026 Final: వీడొక్కడు సరిగ్గా ఆడితే చాలు.. జట్టుకు ఐపీఎల్ 2026 ట్రోఫీని కొట్టుకొచ్చేస్తాడు..  | | ACTPnews

ఇక రెండు జట్లు తమ గేమ్ ప్లాన్‌తో సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే క్వాలిఫయర్ 1లో ఈ రెండు జట్లు తలపడగా.. ఆర్సీబీ 92 పరుగుల తేడాతో ఘన విజయం సొంతం చేసుకుంది. ఇదే ఊపులో ఫైనల్ మ్యాచ్ కూడా గెలవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు గుజరాత్ జట్టుకు ఫైనల్ మ్యాచ్ హోమ్ గ్రౌండ్ కావడం అతిపెద్ద అడ్వాన్టేజ్ కానుంది. గుజరాత్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటం.. శుభమన్ గిల్, సాయి సుదర్శన్, జాస్ బట్లర్ మంచి ఫామ్‌లో ఉండటం జట్టుకు మరింత బలం చేకూరుస్తుంది. ముఖ్యంగా బౌలింగ్ లైనప్ అద్భుతంగా ఉంది. రబాడా, సిరాజ్, రషీద్ ఖాన్, ప్రసిద్ద్ కృష్ణతో పాటు వాషింగ్టన్ సుందర్ కూడా వికెట్లు తీయగల సత్తా ఉన్న బౌలర్లే.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed