స్మారక చిహ్నాల ప్రవేశ రుసుములు, బోటింగ్, అడ్వెంచర్ యాక్టివిటీస్, స్థానిక గైడ్‌ల ఖర్చులు ఇందులో ఉండవు. ప్యాకేజీలో ప్రత్యేకంగా చేర్చని ఇతర ఖర్చులను కూడా ప్రయాణికులే భరించాలి. టిప్స్, ఫ్యూయల్ సర్‌చార్జ్, లాండ్రీ, మినరల్ వాటర్, ఐఆర్‌సీటీసీ రెగ్యులర్ మెనూలో లేని ఆహారం, పానీయాలు, రూమ్ సర్వీస్ వంటి వ్యక్తిగత ఖర్చులు కూడా ప్యాకేజీలో ఉండవు. భోజనానికి ముందే నిర్ణయించిన మెనూ ఉంటుంది. ప్రయాణికులు తమకు నచ్చిన మెనూను ఎంచుకునే అవకాశం ఉండదు. మొత్తంగా చూస్తే సికింద్రాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ 9 రోజుల దివ్య దక్షిణ యాత్రలో దక్షిణ భారతంలోని ఏడు ముఖ్యమైన పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం సికింద్రాబాద్: 9281495845, 9281495843, 9701360701, విజయవాడ: 9281495848, 7670900482, 7670900698, 7670900675, తిరుపతి: 9281030785, 9281030773, 9281030772, విశాఖపట్నం: 9281495837, 9281495847 నెంబర్లను సంప్రదించవచ్చు. లేదా www.irctctourism.com వెబ్‌సైట్‌లో వివరాలు చూడొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)














