Last Updated:
5 రోజుల ముందు రిలీజై ఇరుముడి సినిమాకు యునానిమస్‌గా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. గత కొన్నిరోజులుగా హిట్టు కోసం ఎదురు చూస్తున్న రవితేజకు ఇరుముడి మాములు బ్రేక్ ఇవ్వలేదు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ త్రినాథ్ రామ అనే ఒక లోయర్ మిడిల్ క్లాస్ తండ్రిగా నటించాడు.
5 రోజుల ముందు రిలీజై ఇరుముడి సినిమాకు యునానిమస్‌గా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. గత కొన్నిరోజులుగా హిట్టు కోసం ఎదురు చూస్తున్న రవితేజకు ఇరుముడి మాములు బ్రేక్ ఇవ్వలేదు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ త్రినాథ్ రామ అనే ఒక లోయర్ మిడిల్ క్లాస్ తండ్రిగా నటించాడు. నిజానికి ఈ సినిమాకు రిలీజ్‌కు ముందు నుంచే ఆడియెన్స్‌లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. దానికి తోడు టీజర్, ట్రైలర్లు గట్రా ఇలా ప్రతీదీ అంతకంతకూ అంచనాలు పెంచుకుంటూ వచ్చాయి.














