ISS wishes: అంతరిక్షం నుంచి భారత్‌కు 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.. తిరంగా చేతిలో పట్టుకుని రష్యా కాస్మోనాట్ల ప్రత్యేక సందేశం | ట్రెండింగ్ | ACTPnews

అంతరిక్షం నుంచి భారత్‌కి పంద్రాగస్టు శుభాకాంక్షలు.. రష్యా కాస్మోనాట్ల వీడియో సందేశం (Image - x - @DDNewslive)


Last Updated:

ISS wishes: ఇటీవల ఇండియా.. క్రమంగా రష్యాకి దూరమవుతూ.. అమెరికాకి దగ్గరవుతూ ఉంది. కానీ ఇండియాకి మొదటి నుంచి బెస్ట్ ఫ్రెండుగా ఉన్న దేశం రష్యా. ఆపరేషన్ సిందూర్‌లో కూడా రష్యా మిస్సైల్ డిఫెన్స్ సిస్టమే.. ఇండియాని కాపాడింది. ఇప్పుడు ఈ సందేశం ద్వారా.. రష్యా స్నేహం గొప్పదనాన్ని కాస్మోనాట్లు చాటారు.

అంతరిక్షం నుంచి భారత్‌కి పంద్రాగస్టు శుభాకాంక్షలు.. రష్యా కాస్మోనాట్ల వీడియో సందేశం (Image - x - @DDNewslive)
అంతరిక్షం నుంచి భారత్‌కి పంద్రాగస్టు శుభాకాంక్షలు.. రష్యా కాస్మోనాట్ల వీడియో సందేశం (Image – x – @DDNewslive)

భారతదేశం తన 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధమవుతున్న సందర్భంగా, అంతర్జాతీయ అంతరిక్ష స్టేషన్ (ISS)లో ఉన్న రష్యా కాస్మోనాట్లు ప్రత్యేకమైన శుభాకాంక్షలు పంపారు. వీడియో సందేశంలో వారు భారత జాతీయ పతాకం తిరంగాను చేతిలో పట్టుకుని, భారత్-రష్యా మధ్య చిరకాల స్నేహాన్ని ప్రస్తావిస్తూ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ సందేశాన్ని డీడీ న్యూస్ అధికారిక ఖాతా ద్వారా పంచుకుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed