మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ “పెద్ది” (Peddi). జూన్ 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. విజయవాడలో జరిగిన ఈ చిత్ర గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో సీనియర్ నటుడు జగపతి బాబు (Jaggu Bhai) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో తాను పోషించిన ‘అప్పల సూరి’ పాత్ర తన కెరీర్లోనే బెస్ట్ క్యారెక్టర్ అని, తనకు ఇలాంటి గొప్ప పాత్రను ఇచ్చినందుకు దర్శకుడు బుచ్చిబాబుకు ధన్యవాదాలు తెలిపారు.#JagapathiBabu #ramcharan #Peddi
Source link
Jagapathi Babu | 'అప్పల సూరి' నా కెరీర్ లో బెస్ట్ క్యారెక్టర్ | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

‘అనకాపల్లి’ మంచి సందేశంతో కూడిన యాక్షన్, ఫ్యామిలీ డ్రామా: నిర్మాతలు త్రినాథరావు నక్కిన, కాండ్రేగుల నాయుడు | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Varun Tej: కొరియన్ కనకరాజు సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతో తెలుసా?.. మరీ అంత తక్కువనా..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Mahesh Babu: వారణాసి మూవీపై రాజమౌళి ఊర మాస్ ప్లాన్.. మహేష్ బాబు బర్త్ డే రోజు పూనకాలే..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-
-

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం కెరీర్లో బిగ్గెస్ట్ హిట్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాకు ఎన్ని కోట్ల లాభాలోచ్చాయో తెలుసా? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews







