Jagga Reddy | రాహుల్ గాంధీ నెక్స్ట్ పీఎం ..జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు! | ACTPnews

Jagga Reddy | రాహుల్ గాంధీ నెక్స్ట్ పీఎం ..జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు!



తెలంగాణ కాంగ్రెస్లో సరికొత్త జోష్! 2029లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే ఏకైక లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ పని చేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి. జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో జరిగిన అంతర్గత సమావేశం వివరాలను ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్సభ స్థానాల్లో కనీసం 14 గెలవాలని, రాబోయే నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) తర్వాత ఆ సంఖ్యను 20 కి పెంచుకుని క్లీన్ స్వీప్ చేయాలని సరికొత్త వ్యూహాన్ని తెరపైకి తెచ్చారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed