Jyothika: సూర్య- జ్యోతిక లవ్ స్టోరీలో సినిమాను మించిన ట్విస్టులు.. బెదిరించి పెళ్లి చేసుకున్నావంటే నువ్వు తోపువు సామీ..! | | ACTPnews

సూర్య షూటింగ్‌లతో బిజీగా ఉన్నప్పటికీ ప్రతి నెలా కుటుంబంతో గడపడానికి ప్రత్యేకంగా సమయం కేటాయిస్తారని జ్యోతిక వెల్లడించారు. ముంబయి వీధి ఆహారం, కుటుంబ విహారయాత్రలు, సాధారణ షాపింగ్ తమకు ఎంతో ఇష్టమని చెప్పారు. ఇంటి గుమ్మం దాటిన తర్వాత తాము సెలబ్రిటీలు కాదని, సాధారణ దంపతుల్లా జీవిస్తామని జ్యోతిక పేర్కొన్నారు. నటన, కుటుంబం, వ్యక్తిగత విలువల మధ్య సమతుల్యతను కాపాడుకుంటూ ముందుకు సాగుతున్న జ్యోతిక, నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్నారనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *