KA Paul Comments On Vijayasai Reddy | విజయసాయిరెడ్డి కొత్త పార్టీపై కేఏ పాల్ ఫైర్ | ACTPnews

KA Paul Comments On Vijayasai Reddy | విజయసాయిరెడ్డి కొత్త పార్టీపై కేఏ పాల్ ఫైర్



ఆంధ్రప్రదేశ్లో దసరా నాటికి కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ప్రకటనపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీడీపీ, వైసీపీలకు ప్రత్యామ్నాయంగా మూడో శక్తిని తెస్తాననడంపై కేఏ పాల్ ఎద్దేవా చేశారు. వైసీపీని వీడిన తర్వాత విజయసాయిరెడ్డి కొత్త నాటకాలకు తెరతీశారని విమర్శించారు. తనను, తన రాజకీయ సేవలను ఇతరులతో పోల్చ వద్దని హెచ్చరించిన పాల్, ఏపీలో కొత్త పార్టీ పేరుతో ప్రజలను మళ్లీ మోసం చేయలేరని సంచలన వ్యాఖ్యలు చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *