మొత్తంగా చూస్తే, ఐఆర్సీటీసీ టూరిజం అందిస్తున్న ఈ హోలీ ఉత్తర్ ప్రదేశ్ ప్యాకేజీ 5 రాత్రులు, 6 రోజుల పాటు సికింద్రాబాద్ నుంచి వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌ను కవర్ చేస్తుంది. సికింద్రాబాద్ నుంచి వారణాసికి రైలులో వెళ్లి, తర్వాత అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌ను కవర్ చేసి, ప్రయాగ్‌రాజ్ నుంచి సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌లో తిరిగి వస్తారు. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం సికింద్రాబాద్: 9281495845, 9281495843, 9701360701, విజయవాడ: 9281495848, 7670900482, 7670900698, 7670900675, తిరుపతి: 9281030785, 9281030773, 9281030772, విశాఖపట్నం: 9281495837, 9281495847 నెంబర్లను సంప్రదించవచ్చు. లేదా www.irctctourism.com వెబ్సైట్లో వివరాలు చూడొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)














