Last Updated:
Konda Surekha Resignation: అందరూ అనుకున్నట్లే అయింది. తెలంగాణ అటవీశాఖ, దేవాదాయశాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ మాజీగా మారబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కుమార్తె సుస్మిత పటేల్ చేసిన విమర్శలు, ఆరోపణలను తీవ్రంగా భావించిన కాంగ్రెస్ హైకమాండ్ క్రమశిక్షణ కమిటీ సిఫార్సు మేరకు కొండా సురేఖను మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆదేశించింది.