Konda Surekha Resignation: కొండా సురేఖ రాజీనామా చెయ్.. సాయంత్రం వరకు డెడ్‌ లైన్ విధించిన కాంగ్రెస్ | తెలంగాణ వార్తలు | ACTPnews

Konda Surekha Resignation

Last Updated:

Konda Surekha Resignation: అందరూ అనుకున్నట్లే అయింది. తెలంగాణ అటవీశాఖ, దేవాదాయశాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ మాజీగా మారబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కుమార్తె సుస్మిత పటేల్ చేసిన విమర్శలు, ఆరోపణలను తీవ్రంగా భావించిన కాంగ్రెస్ హైకమాండ్ క్రమశిక్షణ కమిటీ సిఫార్సు మేరకు కొండా సురేఖను మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆదేశించింది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed