Kriti Sanon: కృతి సనన్ ఏంటీ దరిద్రం.. యాడ్‌లో సీక్రెట్ ప్లేస్‌ని అంత ఓపెన్‌గా చూపించాలా అంటూ ట్రోల్స్ | ట్రెండింగ్ | ACTPnews

Kriti Sanon

[ad_1]

Last Updated:

Kriti Sanon: స్టార్ హీరోయిన్ కృతి సనన్ నెటిజన్లను షాక్‌కి గురి చేసింది. నటి చేసిన జువెలరీ యాడ్‌ ఆమె శరీరంలోని రసహ్య ప్రాంతాన్ని చూపించడమే కాకుండా మరో తప్పు చేసిందని అభిమానులు తిట్టిపోస్తున్నారు.

Kriti Sanon
Kriti Sanon

Kriti Sanon: సినిమా, స్పోర్ట్స్ సెలబ్రిటీలు చాలా ఎఫెక్టివ్ పర్సన్స్. ఎందుకంటే సమాజంలో వీళ్లకు అత్యధిక సంఖ్యలో అభిమానులు ఉంటారు. వీళ్లను అనుకరించే వాళ్లు ఉంటారు. అందుకే వీళ్లు ఏం చేసినా వెంటనే వైరల్ అవుతుంది. సౌత్, నార్త్‌లో నంబర్ వన్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న పెద్ద స్టార్స్‌తో యాక్ట్ చేసిన కృతి సనన్ విమర్శలు ఎదుర్కొంటోంది. రక్షా బంధన్ కోసం ఓ జువెలరీ యాడ్ చేసిన ఈ ముద్దుగుమ్మ అందులో జువెలరీ, రాఖీ కంటే కూడా ఆమె అందాల ప్రదర్శనతోనే అన్‌పాపులర్ అయింది. యాడ్ చూసిన ప్రతీ ఒక్కరూ బ్రాలెట్ స్టైల్ బ్లౌజ్, క్యాప్, డ్రేప్డ్ స్కర్ట్‌లో ఆమె ఎస సౌందర్యం చూపించడంపై మండిపడుతున్నారు.

[ad_2]

Source link

One response to “Kriti Sanon: కృతి సనన్ ఏంటీ దరిద్రం.. యాడ్‌లో సీక్రెట్ ప్లేస్‌ని అంత ఓపెన్‌గా చూపించాలా అంటూ ట్రోల్స్ | ట్రెండింగ్ | ACTPnews”

  1. m88sut Avatar

    [6547]M88SUT – Link Vào M88SUT Mới Nhất | Đăng Ký, Đăng Nhập Casino Uy Tín,M88SUT cung cấp link vào M88SUT mới nhất, không bị chặn. Đăng ký và đăng nhập ngay để trải nghiệm sòng bài casino uy tín với đa dạng trò chơi hấp dẫn, bảo mật tuyệt đối và ưu đãi cực khủng cho người chơi tại Việt Nam. visit: m88sut

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports