Last Updated:
Kriti Sanon: స్టార్ హీరోయిన్ కృతి సనన్ నెటిజన్లను షాక్‌కి గురి చేసింది. నటి చేసిన జువెలరీ యాడ్ ఆమె శరీరంలోని రసహ్య ప్రాంతాన్ని చూపించడమే కాకుండా మరో తప్పు చేసిందని అభిమానులు తిట్టిపోస్తున్నారు.
Kriti Sanon: సినిమా, స్పోర్ట్స్ సెలబ్రిటీలు చాలా ఎఫెక్టివ్ పర్సన్స్. ఎందుకంటే సమాజంలో వీళ్లకు అత్యధిక సంఖ్యలో అభిమానులు ఉంటారు. వీళ్లను అనుకరించే వాళ్లు ఉంటారు. అందుకే వీళ్లు ఏం చేసినా వెంటనే వైరల్ అవుతుంది. సౌత్, నార్త్‌లో నంబర్ వన్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న పెద్ద స్టార్స్‌తో యాక్ట్ చేసిన కృతి సనన్ విమర్శలు ఎదుర్కొంటోంది. రక్షా బంధన్ కోసం ఓ జువెలరీ యాడ్ చేసిన ఈ ముద్దుగుమ్మ అందులో జువెలరీ, రాఖీ కంటే కూడా ఆమె అందాల ప్రదర్శనతోనే అన్‌పాపులర్ అయింది. యాడ్ చూసిన ప్రతీ ఒక్కరూ బ్రాలెట్ స్టైల్ బ్లౌజ్, క్యాప్, డ్రేప్డ్ స్కర్ట్‌లో ఆమె ఎస సౌందర్యం చూపించడంపై మండిపడుతున్నారు.














