ఆదిలాబాద్ జిల్లా పొన్న గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతు పాండురంగ్ కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆ కుటుంబానికి రూ. 3 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. గతంలో కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాల వల్ల తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని, కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇవి మళ్లీ పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. “మా మీద ఉన్న రాజకీయ కోపాన్ని రైతుల మీద తీయకండి.. వెంటనే రైతు బీమా పథకాన్ని అమలు చేయండి” అని డిమాండ్ చేశారు.
Source link
KTR Demands : మా మీద కోపంతో రైతులను చంపకండి..! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

Tirupati: నోటిఫికేషన్ రాగానే వల విసిరారు.. స్విమ్స్ ఉద్యోగాల పేరిట బ్రోకర్ల హల్చల్! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
-

Basinga Balale Actor Video Leak: రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన బాసింగా బలాలే సాంగ్ హీరో.. వీడియో రిలీజ్ చేసిన భార్య | ట్రెండింగ్ | ACTPnews
-
-

Vijay Sai Reddy: ప్రజల కోసమే కొత్త పార్టీ పెడుతున్నా.. విజయసాయిరెడ్డిని జనం ఆదరిస్తారా..? | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
-








