Makutam Trailer: విశాల్ లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మకుటం.. అంచనాలు పెంచేసిన ట్రైలర్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

హీరోగా, దర్శకుడిగా విశాల్ చేస్తున్న కొత్త చిత్రం ‘మకుటం’పై ముందు నుంచే హైప్ ఉంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసి ఆసక్తి రేకెత్తించారు మేకర్స్.

News18
News18

హీరోగా, దర్శకుడిగా విశాల్ చేస్తున్న కొత్త చిత్రం ‘మకుటం’పై ముందు నుంచే హైప్ ఉంది. ఈ మూవీ సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద 99వ స్వర్గీయ ఆర్ బీ చౌదరి నిర్మాణంలో రూపుదిద్దుకుంది. ఈ సినిమాలో అంజలి, దుషార విజయన్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 14న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్, పాటలు అన్నీ కూడా ట్రెండ్ అయ్యాయి. ఇక తాజాగా విడుదల చేసిన ట్రైలర్ ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports