దేశ రాజధాని ఢిల్లీలో ఊహించని రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్కు వ్యతిరేకంగా మరియు CJP ఆందోళనలకు మద్దతుగా తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీ సౌత్ అవెన్యూ బస్ స్టాండ్ వద్ద రోడ్డుపైనే ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ.. “ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులు ఎమర్జెన్సీ కాలం నాటి కంటే అత్యంత దారుణంగా ఉన్నాయి” అని ఆందోళన వ్యక్తం చేశారు. నిరసన తెలుపుతున్న తమను మరియు యువతను అడ్డుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నా కొనసాగుతుండగానే ఢిల్లీ పోలీసులు మమతా బెనర్జీతో పాటు పలువురు టీఎంసీ ఎంపీలను అదుపులోకి తీసుకుని ప్రత్యేక వ్యాన్లో వేరే ప్రాంతానికి తరలించారు.
Source link
Mamata Banerjee : ఎమర్జెన్సీ కంటే దారుణం.. కేంద్రంపై మండిపడ్డ మమత! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

Nani: బ్లడీ రోమియో వీడియో.. ఓరిబాబోయ్, నాని ఎలా మారిపోయాడో చూశారా..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-
-

Poonam Kaur: ఇంకెంత మంది జీవితాలు నాశనం కావాలి.. త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Panama Earthquake: పనామాలో భారీ భూకంపం.. 7.7 తీవ్రతతో వణికిపోయిన నగరం.. రోడ్లపైకి పరుగులు తీసిన జనం | | ACTPnews








