తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మరియు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గార్లు ఉప్పల్ భగాయత్‌లో వంజరి కమ్యూనిటీ ఆత్మగౌరవ భవనాన్ని (వంజరి భవన్) ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు బండారి లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేష్ మరియు వంజరి కమ్యూనిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. వంజరి సంఘం అభివృద్ధికి మరియు భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ. 2 కోట్లు కేటాయిస్తుందని ప్రకటించారు. వంజరి భవనాన్ని కేవలం పెళ్లిళ్లకే కాకుండా విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన కేంద్రంగా మార్చాలని ఆయన పిలుపునిచ్చారు.
Source link
Minister Ponnam Prabhakar : వంజరి భవన్ ప్రారంభోత్సవం! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

Hyderabad: హైదరాబాద్‌లో నకిలీ నోట్ల కలకలం.. రూ.5 వేలకు రూ.15 వేల ఫేక్ కరెన్సీ.. ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు | తెలంగాణ వార్తలు | ACTPnews
-

The Traiters: ‘బిగ్ బాస్’ను తలద్దనే షో వచ్చేస్తుంది.. కంటెస్టెంట్లు ఎవరో తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది! | | ACTPnews
-

Hyderabad: పక్కా వ్యూహం.. 11 నిమిషాల్లో ముగిసిన దొంగతనం.. రూ.2.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాల దోపిడీ! | తెలంగాణ వార్తలు | ACTPnews
-
-

PM Modi 25 Years: గుజరాత్ నుండి ఢిల్లీ వరకు పాతికేళ్ల రాజకీయ ప్రస్థానం.. చరిత్రలో నిలిచిపోయే ప్రధాని మోదీ నిర్ణయాలు ఇవే | | ACTPnews







