Last Updated:
ఫస్ట్ కాపి మూవీస్, కేడీ&కో బ్యానర్లపై తెరకెక్కుతున్న ఆసక్తికరమైన చిత్రం ‘మిస్సింగ్ మేఘన’. పంచుమర్తి నరేష్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు వాచస్పతి దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ఫస్ట్ కాపి మూవీస్, కేడీ&కో బ్యానర్లపై తెరకెక్కుతున్న ఆసక్తికరమైన చిత్రం ‘మిస్సింగ్ మేఘన’. పంచుమర్తి నరేష్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు వాచస్పతి దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్, మహిపాల్, రుచిత, నళిని, శ్రీనివాస్, అజీమ్, పండు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.














