శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ గిరిజనుల పట్ల అత్యంత గర్వంగా, అసభ్యకరంగా ప్రవర్తించారు. అసెంబ్లీలో తమ సమస్యల గురించి మాట్లాడాలని కోరినందుకు గిరిజన సంఘం నేతలను ఉద్దేశించి “బ్లడీ బాస్టర్డ్.. నువ్వు ఎవర్రా నన్ను అడగడానికి?” అంటూ బూతులు అందుకున్నారు. “బుర్ర ఉండే మాట్లాడుతున్నారా.. బుర్ర దె*గి మాట్లాడుతున్నారా?” అని అవమానిస్తూ, తన నియోజకవర్గంలో ఏం చేయాలో తనకు తెలుసని, ‘హాఫ్ నాలెడ్జ్’ వ్యక్తులు తన దగ్గరకు రావద్దని ఆయన రెచ్చిపోయి మాట్లాడారు. ప్రజా ప్రతినిధి అయ్యి ఉండి తమను ఇంత దారుణంగా దూషించడంపై ఆదివాసీ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
Source link
MLA Bendalam Ashok : బ్లడీ బాస్టర్డ్.. నువ్వెవడ్రాగిరిజనులపై ఎమ్మెల్యే బూతుల పురాణం! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports










