Modern Missamma: ‘మోడ్రన్ మిస్సమ్మ’ ఫస్ట్ సాంగ్ రిలీజ్.. పెళ్లి వద్దంటున్న హీరోయిన్.. సాంగ్ అదిరిపోయిందిగా! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

టాలీవుడ్‌లో మరో ఆసక్తికరమైన సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ‘మోడ్రన్ మిస్సమ్మ’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ ఏర్పడింది.

News18
News18

టాలీవుడ్‌లో మరో ఆసక్తికరమైన సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ‘మోడ్రన్ మిస్సమ్మ’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ ఏర్పడింది. లాస్య అండ్ మిధున క్రియేషన్స్ బ్యానర్‌పై చిరంజీవి పమిడి, శివ పమిడి, కిరణ్ కుమార్ నల్లూరి, స్రవంతి నంబూరి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సాయిబాబా కథ, స్క్రీన్‌ప్లేతో పాటు దర్శకత్వ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed