Modi-Lee Summit 2026: హైదరాబాద్ హౌస్లో మోదీ – లీ జే-మ్యుంగ్ భేటీ.. | ACTPnews

Modi-Lee Summit 2026: హైదరాబాద్ హౌస్లో మోదీ - లీ జే-మ్యుంగ్ భేటీ..



ప్రధాని నరేంద్ర మోదీ, దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్ సోమవారం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక, రక్షణ మరియు సాంకేతిక రంగాలలో సహకారాన్ని పెంపొందించుకోవడంపై వారు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా భారత్-దక్షిణ కొరియా మైత్రికి చిహ్నంగా ఇరువురు నేతలు కలిసి ఒక మొక్కను నాటారు. సెమీకండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ మరియు డిజిటల్ టెక్నాలజీ వంటి రంగాల్లో కీలక ఒప్పందాలు జరగనున్నాయి. అంతకుముందు రాష్ట్రపతి భవన్లో లీ జే-మ్యుంగ్కు ఘనస్వాగతం లభించగా, ఆయన రాజ్ఘాట్ను సందర్శించి గాంధీజీకి నివాళులర్పించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports