Monsoon Healthy Diet: ఈ సీజన్‌లో గరం గరం పకోడీ, మిరపకాయ బజ్జీలే తినాలని ఎందుకు అనిపిస్తుంది.. కారణం ఇదే | | ACTPnews

అయితే వర్షాకాలంలో ఇష్టమైన స్నాక్స్ పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని నిపుణులు భరోసా ఇస్తున్నారు. రోజంతా వేయించిన పదార్థాలు తినే బదులు, వాటిని మితంగా తీసుకోవడం మంచిది. వీటికి బదులుగా ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆరోగ్యకరమైన స్నాక్స్ ఎంచుకోవచ్చు. వేయించిన శనగలు, వేయించిన మఖానా (తామర గింజలు), మొక్కజొన్న చాట్, మొలకల చాట్, ఢోక్లా, బేసన్ చిల్లా వంటివి మంచిగా తినవచ్చంటున్నారు. పకోడీలు తినాలనిపిస్తే, బయట కొనే బదులు ఇంట్లోనే కూరగాయలతో తయారుచేసుకోవడం ఉత్తమం. నూనె తక్కువగా వాడటానికి ఎయిర్ ఫ్రైయింగ్ లేదా బేకింగ్ పద్ధతులను ప్రయత్నించవచ్చు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed