Nana Patekar: నానా పటేకర్ ఆ కోరిక తీరకుండానే చనిపోయారంట.. పాపం రూ.80 కోట్ల ఆస్తి ఉండి కూడా | | ACTPnews

Nana Patekar Wish , Nana Patekar Death News, Nana Patekar News Live Updates, Bollywood Film Actor, Nana Patekar,Nana Patekar death, Nana Patekar Passes Away, Nana Patekar Family, Nana Patekar Movies, Nana Patekar Career

ఉత్తరాఖండ్‌తో నానాకు ఉన్న అనుబంధం కేవలం జోషిమఠ్‌కే పరిమితం కాలేదు. షూటింగ్ సమయంలో ఆయన రుద్రప్రయాగలోని నారాయణ్ కోటి , దేవార్ ప్రాంతాలను కూడా సందర్శించారు. అక్కడ స్థానిక పర్వత ప్రాంత వంటకాలను, ముఖ్యంగా ‘మండూవ’ (రాగులు) రొట్టె , ఆవకూర, పాలకూరతో చేసిన కూరను ఆయన ఎంతో ఆస్వాదించారు. ఉత్తరాఖండ్ పర్యటనలో భాగంగా నానా పటేకర్ డెహ్రాడూన్‌ను కూడా సందర్శించారు. అక్కడ ఆయన ఆ రాష్ట్ర సహజ సౌందర్యాన్ని, అక్కడి ప్రజల స్వభావాన్ని ప్రశంసించారు. అలాగే అప్పటి ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీని కలిసిన ఆయన, ఉత్తరాఖండ్‌ను చలనచిత్ర షూటింగ్‌లకు అనువైన ప్రదేశంగా అభివర్ణించారు. 

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *