OTT Romantic Thriller: చెల్లికి కాబోయే భర్తతో అక్రమ సంబంధం, హద్దేలేని రొమాన్స్.. ఓటీటీని షేక్ చేస్తున్న స్టార్ హీరోయిన్ సినిమా | | ACTPnews

ఆ ట్రిప్‌లో జైన్, అలీషాల మధ్య ఏర్పడిన ఆకర్షణ చివరకు అక్రమ సంబంధానికి దారితీస్తుంది. టియాకు విడాకులు ఇచ్చి, అలీషాతో సంతోషంగా ఉంటానని జైన్ మాటిస్తాడు. అయితే, జైన్ వ్యాపారంలో ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, అతడి కంపెనీలో టియా తండ్రి కోట్లాది రూపాయల పెట్టుబడులు పెట్టడం వల్ల అతను టియాను వదిలి రాలేని పరిస్థితి ఏర్పడుతుంది. పైగా ఆమెకు చెందిన మరో భారీ ఆస్తిని అమ్మేయాలని జైన్ కుట్ర పన్నుతాడు. ఈ క్రమంలో అలీషా గర్భవతి కావడం, జైన్ మోసాలు నెమ్మదిగా బయటపడటం వంటి ఉత్కంఠభరితమైన అంశాలతో సినిమా సాగుతుంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed