Palla Rajeshwar Reddy Fires on Bandi Sanjay | బండి సంజయ్పై పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫైర్! | ACTPnews

Palla Rajeshwar Reddy Fires on Bandi Sanjay | బండి సంజయ్పై పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫైర్!



బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియా సమావేశంలో బీజేపీ ఎంపీ బండి సంజయ్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేటీఆర్ గారిపై బండి సంజయ్ వాడిన భాష అభ్యంతరకరమని, ఆయన తన మాటలను వెనక్కి తీసుకుంటేనే తాము కూడా వెనక్కి తగ్గుతామని స్పష్టం చేశారు. బండి సంజయ్ రెచ్చగొట్టడం వల్లే కార్యకర్తలు దాడులకు తెగబడ్డారని, వెంటనే ఆయనపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డికి భద్రత పెంచాలని, అలాగే క్రిశాంక్ మీద పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports