Pawan Kalyan Bandla Ganesh: మరీ ఇంత భక్తి ఏంట్రా సామీ..! వేశాడు, బండ్ల గణేష్ మళ్ళీ వేసేశాడు.. | | ACTPnews

Pawan Kalyan Bandla Ganesh: మరీ ఇంత భక్తి ఏంట్రా సామీ..! వేశాడు, బండ్ల గణేష్ మళ్ళీ వేసేశాడు.. |


ప్రస్తుతం జనసేన అధినేతగా, ఏపీకి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఒక సరికొత్త ఇన్నింగ్స్ కొనసాగిస్తుండటంతో, ఈ ఏడాది ఆయన పుట్టినరోజు వేడుకలు రెండు రాష్ట్రాల్లో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ తరుణంలో బండ్ల గణేష్ పెట్టిన ఈ పోస్ట్ మెగా అభిమానుల్లో మరింత జోష్ నింపింది. ఈ పోస్ట్ క్షణాల్లోనే వైరల్ కావడంతో, జన సైనికులు, పవన్ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. “బండ్లన్న భక్తికి తిరుగులేదు”, “బాస్ మీద నీకున్న ప్రేమను ఎవరూ బీట్ చేయలేరు బండ్లన్నా” అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *