Pawan Kalyan: బండ్ల గణేష్ కూతురి పెళ్లిలో షాకింగ్ సీన్, పవన్ కళ్యాణ్ పక్కన మిస్టరీ లేడీ.. ఇంతకీ ఎవరామె? | | ACTPnews

Pawan Kalyan: బండ్ల గణేష్ కూతురి పెళ్లిలో షాకింగ్ సీన్, పవన్ కళ్యాణ్ పక్కన మిస్టరీ లేడీ.. ఇంతకీ ఎవరామె? |

[ad_1]

పలువురు సినీ తారల రాకతో బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి మండపం దేదీప్యమానంగా వెలిగిపోయింది. మెగాస్టార్ చిరంజీవి దంపతులు, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున, నాగచైతన్య దంపతులు ప్రత్యేకంగా విచ్చేసి దంపతులకు నూతన వస్త్రాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. టాలీవుడ్ అగ్ర దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, అనిల్ రావిపూడి, హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, బహుముఖ నటుడు తనికెళ్ల భరణి, హీరో శ్రీకాంత్, సునీల్ తదితర ప్రముఖులు హాజరై బండ్ల గణేష్ కుటుంబానికి తమ బెస్ట్ విషెస్ తెలియజేశారు.

[ad_2]

Source link

One response to “Pawan Kalyan: బండ్ల గణేష్ కూతురి పెళ్లిలో షాకింగ్ సీన్, పవన్ కళ్యాణ్ పక్కన మిస్టరీ లేడీ.. ఇంతకీ ఎవరామె? | | ACTPnews”

  1. xsmthn Avatar

    [9560]Xsmthn – Link vào tải app và game quay hũ đổi thưởng,Truy cập xsmthn để trải nghiệm game quay hũ đổi thưởng hấp dẫn. Hướng dẫn cách chơi baccarat online và nạp tiền qua Momo casino nhanh chóng. Tham gia ngay! visit: xsmthn

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports