Peddi Pre Release Business: రామ్ చరణ్ పెద్ది బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతో తెలుసా..? వామ్మో, కళ్ళు చెదిరిపోయే లెక్కలురా సామీ.. | | ACTPnews

Peddi Movie, Buchi Babu Sana, Peddi Movie Remunerations, Peddi Movie Latest News, పెద్ది మూవీ రెమ్యూనరేషన్, బుచ్చి బాబు సనా, బుచ్చి బాబు రెమ్యూనరేషన్,


Peddi Movie, Buchi Babu Sana, Peddi Movie Remunerations, Peddi Movie Latest News, పెద్ది మూవీ రెమ్యూనరేషన్, బుచ్చి బాబు సనా, బుచ్చి బాబు రెమ్యూనరేషన్,

దర్శకుడు బుచ్చిబాబు సన అధికారికంగా వెల్లడించిన సమాచారం ప్రకారం, ఈ సినిమాను దాదాపు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఉత్తరాంధ్ర పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా కోసం హైదరాబాద్‌లో 1980ల నాటి కోస్తా గ్రామాల సెట్లను అద్భుతంగా నిర్మించారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించగా, జాన్వీ కపూర్ కథానాయికగా నటించింది. కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, బోమన్ ఇరానీ ముఖ్య పాత్రలు పోషించగా, ‘మీర్జాపూర్’ ఫేమ్ దివ్యేందు శర్మ విలన్‌గా మెప్పించబోతున్నాడు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports