ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న డీఎస్సీ ప్రక్రియపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డీఎస్సీలో జరిగిన అక్రమాల పాపం బద్ధలైందని, ఈ స్కామ్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎంతమాత్రం తప్పుకోలేరని మండిపడ్డారు. ఇది కష్టపడి చదివిన నిజమైన అభ్యర్థుల కోసం పెట్టిన డీఎస్సీ కాదని, కేవలం టీడీపీ కార్యకర్తల కోసమే చేపట్టిన “యువగళం డీఎస్సీ” అని తీవ్ర ఆరోపణలు చేశారు. “ఖర్మ ఎవరినీ విడిచిపెట్టదు” అని హెచ్చరిస్తూ, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న వారికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని పేర్ని నాని స్పష్టం చేశారు.
Source link
Perni Nani : చంద్రబాబు, లోకేష్ తప్పించుకోలేరు | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

Amrutha Chowdary: టాలీవుడ్లో హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపు కోసం ఆరాటం.. ఎవరీ అమృత చౌదరి? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-
-

264 ఎకరాల్లో భారీ ప్రాజెక్ట్.. హైదరాబాద్కు రాబోతున్న రూ.70,000 కోట్ల ఏఐ డేటా సెంటర్ | HyperVault Secures 264 Acres for Rs 70,000 Crore AI Data center | బిజినెస్ | ACTPnews
-

Bigg Boss Season 10 Telugu: “ఒకడేమో ఆటో.. ఇంకొకడేమో ర్యాపిడో.. ఇదేం చెత్తరా బాబు!”.. కంటెస్టెంట్ల ఎంట్రీలపై ట్రోలింగ్! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Teachers day 2026: సెప్టెంబర్ 5నే టీచర్స్ డే ఎందుకు జరుపుకుంటారు? రాధాకృష్ణన్ అసలు కోరిక ఏంటి? | | ACTPnews







