PM Modi Powerful Speech : ప్రపంచం చూపు గ్రీన్ ఫ్యూచర్ వైపు! | ACTPnews

PM Modi Powerful Speech : ప్రపంచం చూపు గ్రీన్ ఫ్యూచర్ వైపు!



ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గుజరాత్లోని సూరత్లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూరత్లో రూ. 18,000 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రపంచమంతా పర్యావరణ పరిరక్షణతో కూడిన ‘గ్రీన్ ఫ్యూచర్’ (పచ్చని భవిష్యత్తు) వైపు వేగంగా నడుస్తోందని అన్నారు. ప్రపంచ దేశాలతో పోటీపడుతూ భారత్ కూడా ‘గ్రీన్ గ్రోత్’ (హరిత వృద్ధి) లక్ష్యాన్ని సాధించే దిశగా శరవేగంగా ముందడుగు వేస్తోందని ఆయన స్పష్టం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports