Last Updated:
యువ హీరో ప్రణమ్ దేవరాజ్, సంజనా ఆనంద్ జంటగా నటిస్తున్న కొత్త చిత్రం ‘శ్రీరస్తు’. యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. హరి క్రియేషన్స్ బ్యానర్‌పై పెండ్లిమడుగు హరి కృష్ణ గౌడ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
యువ హీరో ప్రణమ్ దేవరాజ్, సంజనా ఆనంద్ జంటగా నటిస్తున్న కొత్త చిత్రం ‘శ్రీరస్తు’. యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. హరి క్రియేషన్స్ బ్యానర్‌పై పెండ్లిమడుగు హరి కృష్ణ గౌడ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శంకర్ రెడ్డి కథ, రచన, దర్శకత్వం బాధ్యతలు చేపట్టారు. దర్శకుడు శంకర్ రెడ్డి, నిర్మాత హరి కృష్ణ గౌడ్లకు ఇది తొలి చిత్రం కావడం విశేషం.














