Pune Murder Case: షాకింగ్.. మీడియా ముందుకు సియా తల్లిదండ్రులు.. కూతురు గురించి వాళ్లు చెప్పింది వింటే..! | | ACTPnews

కేతన్ మాకు కొడుకు లాంటివాడు: సియా తల్లి పూజా గోయల్ మాట్లాడుతూ.. కేతన్ తమను సొంత కొడుకు కంటే ఎక్కువగా చూసుకునేవాడనీ, ఈ ఘటనతో తమ రెండు కుటుంబాలూ పూర్తిగా సర్వనాశనం అయిపోయాయని కన్నీరుమున్నీరు అయ్యారు. ఉదయ్‌పూర్‌లో 3 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రిసార్ట్ బుక్ చేశామనీ.. మొత్తం 5 కోట్ల రూపాయల ఖర్చుతో డెస్టినేషన్ వెడ్డింగ్ (Destination Wedding) ప్లాన్ చేశామని చెప్పారు. పెళ్లి ఇష్టం లేకపోతే సియా తమకు చెప్పేదనీ, ఇద్దరూ (సియా, కేతన్) హ్యాపీగా ఉన్నారనే అనుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. చేతన్ చౌదరి ఎవరో మాకు తెలీదు: సియాకు ప్రియుడు చేతన్ చౌదరి ఉన్నాడనే విషయం తమకు అస్సలు తెలీదనీ, నిశ్చితార్థం (Engagement) జరిగినప్పటి నుంచి సియా ఎప్పుడూ కేతన్‌తోనే మాట్లాడేదని తల్లిదండ్రులు స్పష్టం చేశారు. చేతన్ ముఖాన్ని తాము ఎప్పుడూ చూడలేదని, అతను తమ ఇంటికి కూడా ఎప్పుడూ రాలేదని వారు వివరించారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports