R. Madhavan: వర్సటైల్ యాక్టర్ ఆర్‌. మాధవన్‌ ‘జి.డి.నాయుడు’.. ఆగస్టు 7న రిలీజ్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

ఎల్లప్పుడూ కొత్తదనాన్ని ఎంచుకునే వర్సటైల్ యాక్టర్ ఆర్‌. మాధవన్‌ ప్రధాన పాత్రలో రాబోతున్న కొత్త సినిమా ‘జి.డి.నాయుడు’. ఆగస్టు 7న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కానుంది.

News18
News18

ఎల్లప్పుడూ కొత్తదనాన్ని ఎంచుకునే వర్సటైల్ యాక్టర్ ఆర్‌. మాధవన్‌ ప్రధాన పాత్రలో, నటుడు, దర్శకుడు కృష్ణకుమార్‌ రామకుమార్‌ కాంబినేషన్‌లో చిత్రీకరించిన బయోపిక్ ‘జి.డి.నాయుడు ’ (GDN). ‘ఎడిసన్ ఆఫ్ ఇండియా’, ‘మిరాకిల్ మేన్’, ‘వెల్త్ క్రియేటర్ ఆఫ్ కోయంబత్తూర్’ అని ప్రసిద్ధి చెందిన ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త, ఆవిష్కర్త గోపాల స్వామి దొరైస్వామి నాయుడు (జి.డి.ఎన్‌) స్ఫూర్తిదాయకమైన జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. జి.డి. నాయుడు బహుముఖ ప్రజ్ఞను, శ్రమను వెండితెరపై ఆవిష్కరించే ముఖ్యమైన పాత్రలో ఆర్‌. మాధవన్ నటించగా, సత్యరాజ్, జయరామ్, ప్రియమణి, దుషారా విజయన్ మరియు వినయ్ రాయ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం, ఆగస్ట్‌ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed