#RahulGandhi #NEET #StudentProtest #JantarMantar #Congressనీట్ (NEET) పేపర్ లీక్ వివాదంపై దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన బాట పట్టిన విద్యార్థులతో కలిసి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విద్యార్థుల నిరసనను అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం బెదిరింపులకు దిగుతోందని, 15 ఏళ్ల చిన్నారితో బలవంతంగా క్షమాపణలు చెప్పించారని ఆరోపించారు. విఫలమైన విద్యా వ్యవస్థను ప్రశ్నిస్తున్న విద్యార్థులు రాజ్యాంగ పరిరక్షకులని, వారి ఆవేదనకు పరిష్కారం చూపకుండా పోలీసు బలప్రయోగాలు చేయడం తగదని మండిపడ్డారు.
Source link
Rahul Gandhi | బలవంతంగా క్షమాపణ చెప్పించారు! రాహుల్ గాంధీ ఫైర్! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

Varun Tej: కొరియన్ కనకరాజు సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతో తెలుసా?.. మరీ అంత తక్కువనా..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Mahesh Babu: వారణాసి మూవీపై రాజమౌళి ఊర మాస్ ప్లాన్.. మహేష్ బాబు బర్త్ డే రోజు పూనకాలే..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-
-

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం కెరీర్లో బిగ్గెస్ట్ హిట్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాకు ఎన్ని కోట్ల లాభాలోచ్చాయో తెలుసా? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-








