Rahul Gandhi Demands : అమిత్ షా సమాధానం చెప్పాలి | ACTPnews

News18 Telugu



విద్యార్థుల నిరసనలపై పోలీసుల చర్యల విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో సమాధానం చెప్పాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. విద్యార్థులపై పెల్లెట్ గన్స్, లాఠీచార్జ్కు ఎవరు అనుమతి ఇచ్చారో స్పష్టం చేయాలని ప్రశ్నించారు. విద్యార్థులపై కాల్పులకు అమిత్ షా ఆదేశాలు ఇచ్చి ఉంటే ఆయన తప్పు చేసినట్లేనని, ఆదేశాలు ఇవ్వకపోతే బాధ్యత నిర్వహించడంలో విఫలమైనట్లేనని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. అలాగే రామ మందిరానికి సంబంధించిన అంశంపై కూడా ప్రధాని నరేంద్ర మోదీపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports