Rahul, Priyanka Gandhi arrest | రాహుల్ను ఈడ్చుకెళ్లి.. వ్యాన్ ఎక్కించిన పోలీసులు | ACTPnews

Rahul, Priyanka Gandhi arrest

[ad_1]

దిల్లీలో కాంగ్రెస్ సహా విపక్ష పార్టీల నేతల నిరసన ఉద్రిక్తంగా మారింది. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, ఎస్ఐఆర్ ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా బ్లాక్ నేతలు జంతర్ మంతర్ వైపు నిరసన ప్రదర్శన చేపట్టారు. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా సహా పలువురు నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ప్రియాంక గాంధీతో పాటు పలువురు మహిళా నేతలు, కార్యకర్తలు నేలపై కూర్చొని నిరసన తెలిపారు. అనంతరం రాహుల్ గాంధీ సహా పలువురు ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రియాంక గాంధీని పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకెళ్తున్న దృశ్యాలు వైరల్గా మారాయి. ఈ ఘటనతో దిల్లీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అసలు ఏం జరిగింది? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకోండి.#RahulGandhi #PriyankaGandhi #DelhiProtest

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports