[ad_1]
హిందూ దేవుళ్లయిన శ్రీరాముడు, పరమశివుడి (మహాదేవుడు) పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేయడం తగదని, ఇది ప్రజల్లో నమ్మకాన్ని, రాజకీయ విశ్వసనీయతను దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చి క్షమాపణలు చెప్పాలని, మాటల్లో సంయమనం పాటించాలని రాజా సింగ్ డిమాండ్ చేశారు. దేవుళ్ల మధ్య, భక్తుల మధ్య వ్యత్యాసాలు చూపిస్తూ ప్రజలను విభజించే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు.
[ad_2]
Source link
Raja Singh Reacts to Revanth : రేవంత్ వ్యాఖ్యలపై రాజాసింగ్ ఫైర్! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











