Ram Charan: రామ్ చరణ్ బాడీ గార్డ్ ఎవరో తెలుసా..? బాబోయ్, అతని నెల శాలరీ ఎంతో తెలిస్తే షాకవుతారు | | ACTPnews

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. జూన్ 04న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఊపందుకున్నాయి. ముంబైలో జరిగిన భారీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ మొదలుకొని, భోపాల్, బెంగళూరు నగరాల్లో నిర్వహించిన ప్రమోషనల్ ఈవెంట్స్ వరకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లుక్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అయితే, ఈ వేడుకలన్నింటిలో రామ్ చరణ్ పక్కన ‘షాడో’లా నిలుస్తూ, ఒక రక్షణ కవచంలా కనిపిస్తున్న ఒక భారీ కటౌట్ నెటిజన్ల దృష్టిని అమితంగా ఆకర్షిస్తోంది. ఆయనే చరణ్ కొత్త బాడీగార్డ్.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *