Ram Charan & Janhvi Kapoor | 'పెద్ది' కథ ఇదే! బాక్సాఫీస్పై చరణ్ కామెంట్స్! | ACTPnews

Ram Charan & Janhvi Kapoor | 'పెద్ది' కథ ఇదే! బాక్సాఫీస్పై చరణ్ కామెంట్స్!



మెగా పవర్స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది (Peddi) చిత్రంపై ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ బయటకు వచ్చాయి. ఈ సినిమాలో గ్రామీణ నేపథ్యం ఉన్న ఒక క్రీడాకారుడి పాత్రలో చరణ్ నటిస్తుండగా, తన పాత్ర చాలా హిలేరియస్గా ఉంటుందని జాన్వీ పేర్కొంది. ఇక బాక్సాఫీస్ కలెక్షన్లపై స్పందించిన రామ్ చరణ్.. భారీ వసూళ్లు కొత్త ప్రయోగాలు చేయడానికి ధైర్యాన్ని ఇస్తాయని, అయితే కేవలం కలెక్షన్లు మాత్రమే ఒక సినిమా విలువను శాసించలేవంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports