Ramayana Trailer: ముందుగానే వచ్చేసిన ‘రామాయణ’ ట్రైలర్.. విజువల్స్ చూస్తే ఫ్యూజులు అవుట్.. నెట్టింట వైరల్ | | ACTPnews

In Nitesh Tiwari's upcoming magnum opus Ramayana, actor Kajal Aggarwal is playing the role of Mandodari, the Queen of Lanka and wife of Ravana. Her character is paired opposite Yash, who portrays the demon king Ravana.

అయితే అసలు ‘రామాయణ’ చిత్రంలో మండోదరి పాత్రను కాజల్ అగర్వాల్ పోషిస్తోంది. లంక రాణిగా, రావణుడి భార్యగా ఆమె కీలక పాత్రలో కనిపించనుంది. ఈ పాత్రలో కాజల్, యష్‌తో కలిసి తెరపై కనిపించబోతోంది. AI ద్వారా రూపొందించిన ఈ ఫ్యాన్ ఎడిట్ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. మహేష్ బాబు, కీర్తి సురేష్, ఎన్టీఆర్, జాన్వీ కపూర్ వంటి స్టార్లు ఈ పాత్రల్లో కనిపిస్తే ఎలా ఉంటుందనే ఊహకు రూపమిచ్చిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు, జూలై 24న విడుదల కానున్న నితేష్ తివారి ‘రామాయణ’ ట్రైలర్ కోసం సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed