Last Updated:
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం తన లేటెస్ట్ మూవీ ‘ఇరుముడి’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ డివోషనల్ థ్రిల్లర్ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. ప్రేక్షకుల నుంచి వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్‌తో ‘ఇరుముడి’ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది.
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం తన లేటెస్ట్ మూవీ ‘ఇరుముడి’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ డివోషనల్ థ్రిల్లర్ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. ప్రేక్షకుల నుంచి వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్‌తో ‘ఇరుముడి’ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సినిమా విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్న రవితేజ.. అప్పుడే తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు.














