Last Updated:
ఇటీవల రవితేజ చేసిన ఇరుముడి సినిమా భారీ సక్సెస్ సాధించడంతో ఆయన రెమ్యూనరేషన్ బాగా పెంచేశారనే టాక్ అయితే సినీ వర్గాల్లో వైరల్ అవుతోంది. మరి ఆ డీటెయిల్స్ చూద్దామా..
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ బాక్సాఫీస్ వద్ద సరికొత్త ప్రకంపనలు సృష్టిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘ ఇరుముడి ’ చిత్రం అంచనాలకు మించి ఘనవిజయం సాధించడంతో ఆయన మార్కెట్ ఒక్కసారిగా పుంజుకుంది. కెరీర్లోనే ప్రత్యేకమైన బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ విజయం ఇచ్చిన ఊపుతో రవితేజ తన రెమ్యునరేషన్‌ను భారీగా పెంచేసినట్లు ఫిల్మ్‌నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.














