Russia dead hand nuclear system: రష్యా “డెడ్ హ్యాండ్” అణు వ్యవస్థ అంటే ఏమిటి? అమెరికాకి యుగాంతం భయం పట్టుకుంటుందా? | | ACTPnews

రష్యా వ్యవస్థ చూసి అమెరికా ఎందుకు భయపడుతోంది?: ప్రధాన ఆయుధాలకు విరుగుడును అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్న అమెరికా, ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశం. అయినా కూడా ఈ "మృత హస్తాన్ని" ఆపే మార్గం లేదని భయపడుతోంది. పాశ్చాత్య దేశాలు దీనిని "విఫలమైతేనే ప్రాణాలు తీసే" పరికరం అని పిలుస్తాయి. అంటే, ఇది మానవ భావోద్వేగాలకు, కరుణకు, లేదా చివరి నిమిషంలో వెనక్కి తగ్గే చర్యలకు ఛాన్స్ ఇవ్వదు. ఒక్కసారి యాక్టివేట్ అయితే, రష్యా మొత్తం అణ్వాయుధాగారం శత్రు దేశాలపై పడి, వాటిని బూడిద చేసే వరకు ఈ వ్యవస్థ విశ్రమించదు. అందుకే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత భయంకరమైన రహస్యంగా మిగిలిపోయింది.

రష్యా వ్యవస్థ చూసి అమెరికా ఎందుకు భయపడుతోంది?: ప్రధాన ఆయుధాలకు విరుగుడును అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్న అమెరికా, ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశం. అయినా కూడా ఈ “మృత హస్తాన్ని” ఆపే మార్గం లేదని భయపడుతోంది. పాశ్చాత్య దేశాలు దీనిని “విఫలమైతేనే ప్రాణాలు తీసే” పరికరం అని పిలుస్తాయి. అంటే, ఇది మానవ భావోద్వేగాలకు, కరుణకు, లేదా చివరి నిమిషంలో వెనక్కి తగ్గే చర్యలకు ఛాన్స్ ఇవ్వదు. ఒక్కసారి యాక్టివేట్ అయితే, రష్యా మొత్తం అణ్వాయుధాగారం శత్రు దేశాలపై పడి, వాటిని బూడిద చేసే వరకు ఈ వ్యవస్థ విశ్రమించదు. అందుకే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత భయంకరమైన రహస్యంగా మిగిలిపోయింది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports