Samantha Ruth Prabhu: సమంత ప్రెగ్నెన్సీ సీక్రెట్ నాకు మాత్రమే తెలుసు.. దుమారం రేపిన బెస్ట్ ఫ్రెండ్ | | ACTPnews

ఒక పక్క ప్రెగ్నెన్సీ, మరో పక్క సినిమా షూటింగ్.. ఈ రెండింటినీ సమంత ఎలా బ్యాలెన్స్ చేసిందనే దానిపై నందిని రెడ్డి వివరణ ఇచ్చారు. "అదృష్టవశాత్తూ, సమంత కన్సీవ్ అయ్యే సమయానికే సినిమాలో అత్యంత క్లిష్టమైన, భారీ యాక్షన్ సీక్వెన్స్‌ల చిత్రీకరణ పూర్తయింది. దీంతో మాకు పెద్దగా ఇబ్బంది ఎదురుకాలేదు. ఆ తర్వాత మిగిలిన షూటింగ్ షెడ్యూల్స్ మొత్తాన్ని సమంత ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకునే ప్లాన్ చేశాం. ఆమెకు ఎక్కడా అలసట, స్ట్రెయిన్ లేకుండా.. తగినంత విశ్రాంతి కల్పిస్తూ మిగతా చిత్రీకరణను ఎంతో సాఫీగా, సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశాం. వృత్తి పట్ల సమంతకున్న డెడికేషన్ నిజంగా అద్భుతం" అని ఆమె ప్రశంసించారు.

ఒక పక్క ప్రెగ్నెన్సీ, మరో పక్క సినిమా షూటింగ్.. ఈ రెండింటినీ సమంత ఎలా బ్యాలెన్స్ చేసిందనే దానిపై నందిని రెడ్డి వివరణ ఇచ్చారు. “అదృష్టవశాత్తూ, సమంత కన్సీవ్ అయ్యే సమయానికే సినిమాలో అత్యంత క్లిష్టమైన, భారీ యాక్షన్ సీక్వెన్స్‌ల చిత్రీకరణ పూర్తయింది. దీంతో మాకు పెద్దగా ఇబ్బంది ఎదురుకాలేదు. ఆ తర్వాత మిగిలిన షూటింగ్ షెడ్యూల్స్ మొత్తాన్ని సమంత ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకునే ప్లాన్ చేశాం. ఆమెకు ఎక్కడా అలసట, స్ట్రెయిన్ లేకుండా.. తగినంత విశ్రాంతి కల్పిస్తూ మిగతా చిత్రీకరణను ఎంతో సాఫీగా, సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశాం. వృత్తి పట్ల సమంతకున్న డెడికేషన్ నిజంగా అద్భుతం” అని ఆమె ప్రశంసించారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed