ప్రేమ, పెళ్లి, నమ్మకం.. ఈ మూడు పదాలను నమ్మి ఒక కోటీశ్వరుడి కొడుకు చేసిన తప్పేంటి? మరికొద్ది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన కాబోయే భార్య ‘సియా’.. తన కాబోయే భర్త ‘కేతన్’ను బర్త్డే రోజే 400 అడుగుల లోయలోకి తోసేసి ఎలా హతమార్చింది? ఆ తర్వాత సోషల్ మీడియాలో ఆమె ఆడిన ఎమోషనల్ డ్రామాలు ఏంటి? అసలు 33 డిగ్రీల ఎండలో ఒక వ్యక్తి వేసుకున్న ‘హుడీ క్యాప్’ ఆధారంగా పోలీసులు ఈ పక్కా డెత్ స్కెచ్ను ఎలా ఛేదించారు? బాలి ట్రిప్లో జరిగిన పాస్పోర్ట్ చోరీ వెనుక ఉన్న రహస్యం ఏంటి? లవ్, బిట్రేయల్, రివెంజ్ కలయికగా సాగిన ఈ మైండ్ బ్లోయింగ్ క్రైమ్ స్టోరీ పూర్తి వివరాలు ఈ ఎక్స్ప్లైనర్ వీడియోలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి.
Source link
Siya and Ketan Real Case Explained | సియాది క్రిమినిల్ మైండ్.. మామూలు ఆడది కాదు.. మరీ ఇంత ఘోరమా.. ! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

BWF Championship: గెలిచినా నయాపైసా దక్కదు.. అయినా ప్రపంచ ఛాంపియన్షిప్ కోసం స్టార్ షట్లర్ల వేట ఎందుకు? | క్రీడా వార్తలు | ACTPnews
-

Hayden Panettiere: హాలీవుడ్లో విషాదం.. 36 ఏళ్లకే నటి హేడెన్ పానెట్టియర్ కన్నుమూత..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Baba Ramdev: ప్రమాదంలో దేశ యువత.. ప్రభుత్వ ఉద్యోగులు ఆ పని చేయాల్సిందేనన్న బాబా రామ్‌దేవ్ | | ACTPnews
-

Hockey World Cup 2026: హాకీ ప్రపంచకప్ 2026.. ఇంగ్లండ్‌తో నేడు భారత్ కీలక సమరం.. మ్యాచ్ టైమ్ ఎప్పుడంటే? | క్రీడా వార్తలు | ACTPnews
-

Yash: అల్లు అరవింద్‌కి గట్టి కౌంటర్ ఇచ్చాడుగా..! ఆ ఒక్క మాటతో దుమారం రేపిన యశ్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews






