Sonam Wangchuk's Hunger Strike | నా ఆరోగ్యం బాగులేదు..'వాంగ్చుక్ ను కాపాడండి’ | ACTPnews

Sonam Wangchuk's Hunger Strike | నా ఆరోగ్యం బాగులేదు..'వాంగ్చుక్ ను కాపాడండి’



పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్చుక్ దిల్లీలోని జంతర్మంతర్ వద్ద చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష 19వ రోజుకు చేరింది. తన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్నప్పటికీ దీక్ష విరమించేది లేదని స్పష్టం చేసిన ఆయన, జులై 20న పార్లమెంట్ వైపు చేపట్టే శాంతియుత మార్చ్లో పాల్గొనాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మరోవైపు, ఆయన ప్రాణాలను కాపాడాలని దాఖలైన పిల్ (PIL) పై విచారణ జరిపిన దిల్లీ హైకోర్టు “ప్రతి ఒక్కరి ప్రాణం విలువైనది” అని పేర్కొంటూ.. వాంగ్చుక్కు ప్రతిరోజూ వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన చికిత్స అందించాలని ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *