Special Trains: దసరా, దీపావళికి సొంతూళ్లకు వెళ్తున్నారా? ఈ ప్రత్యేక రైళ్లల్లో 23 వేలకుపైగా రైలు బెర్తులు ఖాళీ | | ACTPnews

Dasara special trains 2026, Diwali special train tickets, South Central Railway latest news, vacant berths in special trains, festival special train booking, special trains to Tirupati, Secunderabad to Kakinada train, దసరా ప్రత్యేక రైళ్లు 2026, దీపావళి ట్రైన్ టికెట్ బుకింగ్, దక్షిణ మధ్య రైల్వే తాజా వార్తలు, స్పెషల్ ట్రైన్లలో ఖాళీ బెర్తులు, పండగ ప్రయాణ రైలు రిజర్వేషన్, తిరుపతి వెళ్లే ప్రత్యేక రైళ్లు

[ad_1]

దసరా, దీపావళి పండగల సమయంలో సొంతూళ్లకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే రైలు ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకోవాలనుకునే వారికి దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. అక్టోబర్, నవంబర్ నెలల్లో నడిచే ప్రత్యేక రైళ్లలో 23 వేలకు పైగా బెర్తులు ఖాళీగా ఉన్నాయి. దీంతో పండగల సమయంలో ప్రయాణం చేయాలనుకునే వారికి టికెట్లు దొరికే అవకాశం ఉంది. పండగల సీజన్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్) ఈ వివరాలను వెల్లడించింది. అక్టోబర్ 12న దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఏ. శ్రీధర్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, అక్టోబర్ 11 రాత్రి 8 గంటల సమయానికి అందుబాటులో ఉన్న బెర్తుల వివరాలను సేకరించారు. ప్రయాణికులు కొత్తగా టికెట్లు బుక్ చేసుకునే కొద్దీ ఈ సంఖ్యలు మారే అవకాశం ఉందని రైల్వే అధికారులు తెలిపారు. తిరుపతి, తిరుచానూరు, నరసాపూర్, కాకినాడ టౌన్, ఛప్రా, ససారం, గుజరాత్, రాజస్థాన్, బెంగళూరు వంటి ప్రాంతాలకు వెళ్లే ప్రత్యేక రైళ్లలో బెర్తులు అందుబాటులో ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports